You are currently viewing స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా యోగాంధ్ర దినోత్సవాలు తిరుపతి:

స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా యోగాంధ్ర దినోత్సవాలు తిరుపతి:


Follow
( 0 Followers )

X

Follow

E-mail : *

జిల్లా వ్యాప్తంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల చేత యోగాసనాలు చేయించారు. శ్రీకాళహస్తిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మునిసిపల్ ఉన్నత పాఠశాల, బీఎన్ కండ్రిగ, తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేవీబీ పురంలోని కెజిబివీ స్కూల్, గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యర్రావారిపాలెం ఏపీ మోడల్ స్కూల్, వడమాలపేట జెడ్పీ హైస్కూల్, మంగళం ట్రెండ్స్ తదితర పాఠశాలలో స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు సారథ్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యోగాసనాలు చేశారు.

​Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow జిల్లా వ్యాప్తంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల చేత యోగాసనాలు చేయించారు. శ్రీకాళహస్తిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మునిసిపల్ ఉన్నత పాఠశాల, బీఎన్ కండ్రిగ, తొండమనాడు జిల్లా పరిషత్… 

Leave a Reply